బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారడానికి ‘సూత్రప్రాయంగా’ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 3, 2024న, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా స్వచ్ఛందంగా మారడానికి RBIకి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దేశంలో పనిచేస్తున్న 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో అతిపెద్దదైన AU…