Calcutta High Court: బాధితురాలి వక్షోజాలను పట్టుకునే ప్రయత్నం ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ కిందకు వస్తుందని, ‘‘అత్యాచారం’’, ‘‘అత్యాచారం ప్రయత్నం’’ కాదని పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) చట్టం కింద నిందితుడిని దోషిగా శిక్ష విధించిన ట్రయర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు శుక్రవారం సస్�
Tamilnadu : తమిళనాడులోని కాట్పాడి సమీపంలో కదులుతున్న రైలులో ఒక మహిళపై అత్యాచారయత్నం జరిగింది. దీనికి ఆ మహిళ నిరసన వ్యక్తం చేయడంతో నిందితుడు ఆమెను రైలు నుంచి బయటకు తోసేందుకు నెట్టాడు.