తమిళనాడు రాష్ట్రంలో దారుణం. ఆస్పతుల్లో 300 మంది రోగుల హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులు, కుటుంబసభ్యులు సూచన మేరకే ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో వెళుతున్న యువకుడిని కిందికి లాగి లైంగికదాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసికందులను కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు.
ప్రేమించని వెంటతిరిగాడు ఆమె అతని ప్రేమకు నిరాకరించింది. అయితే అంతటితో ఆగక మళ్లీ పెళ్లిచేసుకోవాలని వేధించాడు. దానికి కూడా ఆ యువతి ససేమిరా అనడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు.
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఈదారుణం చోటుచేసుకుంది.
Illegal relationship: అక్రమ సంబంధాలు పచ్చని పండెంటి కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. జీవితాంతం కలిసిమెలిసి వుండాల్సిన భార్య,భర్తలు అక్రమ సంబంధాల కారణంగా జీవితాలను చిదిమేసుకుంటున్నారు. క్షణం సుఖం కోసం అడ్డుగా వున్న వారిని అడ్డుతొలిగించుకునేందుకు హతమార్చేందుకు వెనుకాడటం లేదు. అక్రమ సంబంధాల ఊబిలో పడి భార్య, పి�