Tamilnadu: యువకుడిపై లైంగికదాడి.. వీడియో తీసి బెదిరించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో వెళుతున్న యువకుడిని కిందికి లాగి లైంగికదాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి పుత్తానందం నుంచి మణప్పారైకు బస్సులో ప్రయాణిస్తున్నాడు. వండిపేట్టైకు చెందిన అరివళగన్ కూడా అందులో ఉన్నాడు. అకస్మాత్తుగా అరివళగన్ తన స్నేహితులకు ఫోన్ చేసి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ తనతో గొడవ పడ్డాడని తెలిపాడు. మణప్పారై వద్ద ఉన్న కొలను వద్దకు రావాలని స్నేహితులకు సూచించాడు.
Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ఫ్రెండ్ మాటలు విని ఐదుగురు వచ్చాక ఆ ఉద్యోగిని బస్సు నుంచి బలవంతంగా కిందికి దింపారు. సమీపంలోని కొలను వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సేతురత్నపురానికి చెందిన రియాజ్ ఆయనపై లైంగికదాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి రూ.75 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక బాధితుడు నగదు వారికి పంపించాడు. తరవాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముహమ్మద్ రియాజ్, అరివళగన్, అరుణ్‌కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్‌కుమార్ తదితర ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో రియాజ్, సెంథిల్‌కుమార్‌లు గతంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Read Also : Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోతలో 67 మంది నిర్దోషులే అని ప్రకటించిన కోర్టు.. అసదుద్దీన్ మండిపాటు
- Tags
- Atrocity
- Tamil Nadu
- youth
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!