లండన్‌లోని ఓ ఏటీఎం కనకవర్షం కురిపించింది. డ్రా చేసిన అమౌంట్ కంటే డబుల్ మనీ ఇచ్చింది. దీంతో జనం ఆ ఏటీఎం ముందు బారులు తీరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. డబ్బులు కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఏటీఎం మెషిన్స్ వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతో…
Snake In ATM: వర్షాకాలంలో నీరు నిండడం వల్ల భూమిలో నివసించే పాములు, తేళ్లు వంటి జంతువులు బయటకు వస్తాయి. వాటి నివాసాలు నీటికి కొట్టుకుపోవడంతో మానవ ఆవాసాల్లోకి చేరుతాయి.