Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీపై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ మీద కళానిధి మారన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నారు. అమెరికాకు వెళ్లి మరీ హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సైన్స్ పిక్షన్ మూవీగా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక…
పుష్ప లాంటి వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్‌ల తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. Read More: Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట! ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది.…
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ అయినా వెంటనే వైరల్ అయిపోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను రూ.800 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. మొదట్లో శ్రీలీల, జాన్వీకపూర్ పేర్లు బాగా వినిపించాయి. ఆ తర్వాత మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేరే వచ్చింది. కానీ తాజాగా వారెవరూ…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ దీన్ని రూ.800 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వేరే లెవల్లో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనట్టు చర్చలు జరిపిన వీడియోతో ప్రకటించారు. అల్లు అర్జున్, అట్లీ అమెరికా వెళ్లి అక్కడున్న వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఇదేదో సైన్స్…
పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడని ఆ మధ్య లీక్స్ వచ్చాయి. త్రివిక్రమ్ తో బన్నీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో లాంటి…