Allu Arjun – Trivikram: బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఆపేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడని ఆ మధ్య లీక్స్ వచ్చాయి. త్రివిక్రమ్ తో బన్నీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈసారి వీరు చేయబోయే సినిమా రొటీన్ సినిమా కాదని సోషియో మైథలాజికల్ ఫాంటసీ సినిమా అని అన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మురుగన్ గా పిలుచుకునే కార్తికేయ అనే మహాశివుడి కుమారుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది.
Suzhal: సుడల్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తుంది..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఒకసారి ఆయనకు దూరమై ఆయనకు దగ్గర అయ్యే జర్నీని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా గురించి నాగవంశీ ఒకసారి మాట్లాడుతూ ఈ సినిమా గత సినిమాల లాగా ఉండదని చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ కి చాలా సమయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతానికి పక్కన పెట్టి అల్లు అర్జున్ అట్లీ సినిమా పట్టాలు ఎక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే త్రివిక్రమ్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టారా? ప్రస్తుతానికి పక్కన పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!