యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆది నెక్స్ట్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్ ఖరారు చేశారు. “అతిథి దేవోభవ” షూటింగ్ మొత్తం పూర్తయింది. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. Read…