కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంత మరో విషాదం నెలకొంది. ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందడంతో తీవ్ర విషాదంలో నెలకొన్న ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ ఫిబ్రవరి 20న గుండెపోటుతో మృతిచెందారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఆదివారం ఉదయం ఆయన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా…