ప్రఖ్యాత కంపెనీ ఆసుస్ భారత్ లో డెస్క్‌టాప్ AI సూపర్ కంప్యూటర్‌ను విడుదల చేసింది. దీని పేరు అస్సెంట్ GX10. డెవలపర్లు, AI పరిశోధకులు, డేటా సైంటిస్టుల కోసం రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ 128GB LPDDR5x RAMని కలిగి ఉంది. ఇది NVIDIA GB10 గ్రేస్ బ్లాక్‌వెల్ సూపర్‌చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. NVIDIA AI సాఫ్ట్‌వేర్ స్టాక్‌పై రన్ అవుతుంది. సూపర్ కంప్యూటర్లు సాధారణంగా పెద్దవిగా కనిపిస్తాయి, అస్సెంట్ GX10 కాంపాక్ట్‌గా ఉంటుంది. తక్కువ…