సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, జ్యోతిష్యాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటీనటులు ఇతర ప్రముఖుల జాతకాలు చెప్పడంతో పాటు వారి మూవీ కెరీర్ కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఫేమస్ అయ్యారు. కానీ అందుకు సంబంధించిన నటీనటుల ఫోటోలు బయటకు రావడం, ఆ తర్వాత వారు సాధించే విజయాలకు ఆ పూజలే కారణమని ప్రచారం జరగడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే నటి ప్రగతి ఈ విషయం పై ఘాటుగా స్పందించగా,…