India Defence Deal: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన రక్షణ సముపార్జన మండలి (DAC) సమావేశంలోత్రివిధ దళాలకు సుమారు రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ఒప్పందం ఇప్పుడు సైన్యానికి ఆధునిక ఆయుధాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను అందిస్తుంది. READ ALSO: Sonam Yeshey T20 Record: టీ20 క్రికెట్‌లో నయా చరిత్ర.. 8 వికెట్స్ పడగొట్టిన…
BrahMos 800km Missile: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే సమయంలో భారత్.. పాకిస్థాన్‌కు అదిరిపోయే దీపావళి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత సైన్యం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. తాజాగా సైన్యం కొత్త ప్రకటన విడుదల చేసింది.. రాబోయే రెండేళ్లలో సైన్యంలోకి 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేరనుంది. ఈ క్షిపణి 2027 చివరి నాటికి పూర్తిగా పనిచేయనుందని రక్షణ…