Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు ప్రియాంక. 1982 జూలై 18న జార్ఖండ్‌లో జన్మించిన ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు.
వచ్చేది వర్షాకాలం.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలిక జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా పెరగటానికి దోహదపడుతాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఆస్తమా బాధితులకు వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. అయితే వర్షాకాలంలో ఆస్తమా వున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో…