టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అషూరెడ్డి. స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో అందరు ఆమెను జూనియర్ సమంత అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమ్మడు కాస్తా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక అనంతరం రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియా లో హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజగా సమంత ఐటెం సాంగ్ ఊ…
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎలాంటి పనులైనా చేస్తున్నారు కొందరు.. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఫాలోవర్స్ కోసం, సినిమా అవకాశాలు కోసం మరీ దిగజారి అందాలను ఆరబోస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి క్రేజ్ కోసం ఒక నీచమైన పనికి పాల్పడింది. అది నవ్వు తెప్పించడానికే అయినా ఆమె ఎంచుకున్న కాన్సెప్ట్ సున్నితమైంది కావడంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. నిత్యం ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండే…
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇక ఇటీవల వర్మను బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు అవకాశాల కోసం హద్దు మీరినట్లే కనిపిస్తుంది. కొద్దిమేరకు అందచందాలను ఆరబోసే అమ్మడు ఇటీవల ఆ కంచెను తెంచేసి మరీ కనిపిస్తున్నది. మరీ ఇంతలా అందాలను ఆరబోస్తే అవకాశాల సంగతి ఏమో కానీ…
జూనియర్ సమంతగా సోషల్ మీడియా లో పాపులర్ అయ్యి, బిగ్ బాస్ సీజన్ 4లో తళుకున్న మెరిసిన ముద్దుగుమ్మ అషురెడ్డి. ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మను కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ హాట్ ఫోటోషూట్లకు కొదవేమి లేదు. చిట్టిపొట్టి బట్టలలో.. సెక్సీ ఫోజులతో అషురెడ్డి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంతగా గ్లామర్ ఒలికిస్తున్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు…
ఒకప్పుడు యావత్ భారతావని మెచ్చిన దర్శకుడు ఆయన. ఆయన స్ఫూర్తితో ఎందరో సినిమారంగం వైపు వచ్చారు. అంతలా ప్రభావితం చేశాడాయన. ఆయన మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. అలాంటి దర్శకుడి ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జాలిపడే వారే ఎక్కువ. అంతలా తన స్థాయిని దిగజార్చుకున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల కాలం వరకూ పబ్లిసిటీతో పబ్బం గడుపుకున్న ఇతగాడు ఇటీవల అప్ కమింగ్ నటీమణుల ఇంటర్వ్యూలపై పడ్డాడు. చీప్ చిన్న సినిమాలను పబ్లిసిటీతో సొమ్ము…
వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ‘బోల్డ్ ఇంటర్వ్యూ’ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న అరియానాతో జిమ్ లో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన వర్మ.. తాజాగా అషు రెడ్డితో చేసిన ఇంటర్వ్యూ ప్రోమోను విడుదల చేశారు. ఓ కాఫీ షాప్ లో ఉన్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు. ఆయనే స్వయంగా పరిచయం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించాడు. అషురెడ్డి ఆయనెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తించింది. నేను రామ్ గోపాల్ వర్మను అని…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా ఎంతటి పాపులారిటీ పొందాడో అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూలతో అంతకుమించి యూత్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అప్పుడప్పుడు అల.. వచ్చిపోయే సినిమాలు తీస్తూ, దానికి సంబందించిన ఇంటర్వ్యూలతో పాటు నిత్యం ఏదోవొక కార్యక్రమంతో ఖాళీగా ఉండకుండా ప్రేక్షకుడి మెదళ్లో ఉంటున్నాడు. మరి కుదరకపోతే ట్విట్టర్ లో ఇష్టమైన వారి మీద.. తనకు ఇష్టమైనట్లుగా కామెంట్స్ చేస్తుంటాడు. అయితే, ఈమధ్య కాలంలో వర్మలో మరో కోణం…
డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా వినూత్నమైన డాక్టర్ కేర్-కోవిడ్ కేర్ కార్యక్రమాన్ని బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి మంగళవారం జూబ్లిహిల్స్ లోని హోటల్ దస్పల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోమియోపతి మందుల ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందకు డాక్టర్ కేర్ కోవిడ్ కేర్ ను సేవను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయంమని ఆమె అన్నారు. హోమియోపతి మందులు అన్ని రకాల వైరస్ జబ్బులను ఎదుర్కొనే టటువంటి తత్వాన్ని కలిగి…