దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ…
Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాను తన అందాలతో తగలబెట్టడమే పనిగా పెట్టుకుంది. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలన్నీ చూపిస్తూ నానా రచ్చ చేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు పెద్దగా ఫలితం దక్కట్లేదు. ఎందుకంటే ఎలాంటి అవకాశాలు రావట్లేదు. బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజులు టీవీ షోలలో కనిపించింది. Read Also : Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు అంతకు మించి ఆమెకు పెద్దగా…
Ashu Reddy : అషురెడ్డి ఎట్టకేలకు తన బ్రెయిన్ సర్జరీ వీడియోను బటయ పెట్టేసింది. ఆమె గతేడాది ఓ షోలో మాట్లాడుతూ.. తనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని.. సగం గుండు తీశారంటూ ఎమోషనల్ అయింది. బతుకుతానో లేదో అని భయపడ్డానని.. సగం హెయిర్ లేకుండానే ఆరు నెలలు గడిపినట్టు చెప్పింది. మొత్తం హెయిర్ తీసేసినా బాధ ఉండేది కాదంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె షోలో చెప్పింది నిజమా కాదా అని చాలా మంది ఆరా తీశారు. ఎందుకంటే…
Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి హంగామా మామూలుగా ఉండట్లేదు. సినిమాల్లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెచ్చిపోతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. రీల్స్ చేస్తూ జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత బుల్లితెర ప్రోగ్రామ్స్ తో అలరించింది. కానీ ఎంత చేసినా ఆమెకు అనుకున్నంత ఫేమ్…
Ashu Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు మరింత పాపులారిటీని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డ ఈ సెలబ్రిటీలు..
PadmaVyuham Lo Chakradhari Title launched: యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్ అషు రెడ్డి కీలక పాత్రలలో ఒక సినిమా మొదలైంది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా వచ్చిన…
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు..…
Ashu Reddy: టిక్ టాక్ ఉన్నరోజుల్లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషురెడ్డి. అలా ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తరువాత వర్మ చేత కాళ్లు నాకించుకొని మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు ఇంకోపక్క షోస్ తో బిజీగా మారింది. ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అషురెడ్డి..