Ashu Reddy: టిక్ టాక్ తో ఫేమస్ అయిన వారిలో అషురెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా అందరికి సుపరిచితమైంది. ఇక తరువాత వర్మతో ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ రచ్చ చేసి ఎట్టకేలకు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్ ఇప్పుడు 'ఏ మాస్టర్ పీస్' పేరుతో మూడో సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని సూపర్ లుక్ తాజాగా విడుదలైంది.
Ashu Reddy:అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తరువాత బోల్డ్ డ్రెస్ లు, వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి కొద్దిగా బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది.
Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు.
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. బోల్డ్ గా మాట్లాడంలో వర్మ తరువాతే ఎవరైనా. శృంగారం గురించి నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు.