Ashu Reddy: టిక్ టాక్ తో ఫేమస్ అయిన వారిలో అషురెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా అందరికి సుపరిచితమైంది. ఇక తరువాత వర్మతో ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ రచ్చ చేసి ఎట్టకేలకు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.