Ruksar Dhillon along with Mehreen! విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఈ సినిమాలో చార్మింగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మరో హీరోయిన్ కు ఈ సినిమాలో స్థానం ఉండటంతో రుక్సార్ ధిల్లాన్ ను ఎంపిక చేశారు. విశ్వక్‌సేన్‌తో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీ తర్వాత రుక్సార్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇటీవల ‘స్పార్క్’ మూవీని లావిష్ ఈవెంట్ తో ప్రారంభించారు మేకర్స్.…