Home
Arvind Kejriwal
Arvind Kejriwal News
-
Swati Maliwal Row: స్వాతి మలివాల్‌పై దాడి విషయంలో కేజ్రీవాల్ మౌనం.. సంజయ్ సింగ్ సమాధానం..
Swati Maliwal Row: స్వాలి మలివాల్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని కుదిపేస్తోంది. వారం ప్రారంభంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో రాజ్యసభ ఎంపీ, మాజీ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. -
Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే యోగిని సీఎం పదవి నుంచి తొలగిస్తారు..
మరోసారి భారతీయ జనతా పార్టీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. భారత కూటమికి ఓటు వేయాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లను విజ్ఞప్తి చేయడానికి నేను ఈ రోజు లక్నోకు వచ్చాను అని కేజ్రీవాల్ తెలిపారు. -
Arvind Kejriwal: నేడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంచనా. ఈ కేసును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించనుంది. -
Amit Shah: “అరవింద్ కేజ్రీవాల్‌కి స్పెషల్ ట్రీట్మెంట్”.. సుప్రీంకోర్టు బెయిల్‌పై సంచలన వ్యాఖ్యలు…
Amit Shah: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. -
Swathi : స్వాతి మలివాల్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడంపై వెల్లువెత్తున్న అనుమానాలు
Swathi : కొంతకాలం క్రితం వరకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చాలా దూకుడుగా గళం విప్పిన స్వాతి మలివాల్ తనపై జరిగిన 'నేరం'పై ఎందుకు మౌనం వహించింది?.. -
Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం
Aravind Kejriwal : కూటమిలోని ముగ్గురు అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం రోడ్ షో నిర్వహించనున్నారు. చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి జైప్రకాష్ అగర్వాల్, ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కన్హయ్య కుమార్, నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్‌లకు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ తెలిపారు. అతని మొదటి రోడ్ షో మోడల్ టౌన్ నుండి ప్రారంభమవుతుంది.… -
Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇంట్లోనే ఏకంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి.. ఆమెపై దాడికి తెగబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
Anna Hazare: “ఈడీ” వెంటపడుతున్న వారిని ఎన్నుకోవద్దు.. కేజ్రీవాల్‌పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈరోజు ఆయన శిష్యుడిని టార్గెట్ చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం అన్నా హజారే ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. తమ వెనుక ఈడీ ఉన్న వారిని ఎప్పుడూ ఎన్నుకోవద్దని అన్నారు. Raghunandan Rao:… -
Arvind Kejriwal : సీఎం పదవి నుంచి కేజ్రీవాల్‌ను తప్పించండి.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Arvind Kejriwal : జైలుకు వెళ్లిన తర్వాత కూడా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం (మే 13, 2024) నిరాకరించింది. -
Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేత స్వాతి మలివాల్‌పై దాడి..?
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతి మలివాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రావాల్ నివాసంలో దాడి జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!