Robert Vadra: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సొంత పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rajnath Singh: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గురించి మాట్లాడుతూ..
Arvind Kejriwal: ఇటీవల భారత రాజకీయాలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందిస్తున్నారు. ఇటీవల పలు సందర్బాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతు పలికారు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Swati Maliwal Case: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జరగాల్సిన 6 వ విడత ఎంపీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం ఆప్‌ని చిక్కుల్లో పడేసింది.
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే అతని సహాయకుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.
Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. అధికారం మాదంటే మాదంటూ ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.