Arvind Kejriwal: రాహుల్ గాంధీకే కాదు, కేజ్రీవాల్‌కి కూడా పాకిస్తాన్ నుంచి మద్దతు..బీజేపీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఇటీవల భారత రాజకీయాలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందిస్తున్నారు. ఇటీవల పలు సందర్బాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఆరో విడతలో భాగంగా ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన తర్వాత ఎక్స్ వేదికగా ‘‘నేను ఈ రోజు నా తండ్రి, భార్య పిల్లలతో ఓటేశారు. నా తల్లి చాలా అనారోగ్యంతో ఉండి రాలేకపోయారు. నేను ద్రవ్యోల్భణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటేశాను’’ అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పాకిస్తాన్ నాయకుడు ఫవాద్ హుస్సేన్ చౌదరీ రీట్వీట్ చేస్తూ..‘‘శాంతి మరియు సామరస్యం ద్వేషం మరియు తీవ్రవాద శక్తులను ఓడించాలి’’ అని చెప్పాడు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Read Also: Harish Rao: మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి..
దీనిపై కేజ్రీవాల్ ఫవాద్‌కి కౌంటర్ ఇస్తూ.. ‘‘భారతదేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకునే బదులు ఫవాద్ హుస్సేన్ తన దేశం పరిస్థితిపై దృష్టిపెట్టాలి. మా సమస్యలను పరిష్కరించడంలో మాకు పూర్తి సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది, కాబట్టి మీరు మీ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నికలు మా అంతర్గత విషయం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌ల జోక్యాన్ని భారత్ సహించదు’’ అని అన్నారు.
అయితే, ఈ వివాదంపై మరోసారి బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌కి పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు ఉందని అన్నారు. రాహుల్ గాంధీకి మాత్రమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు లభించిందని ఎద్దేవా చేశారు.
भारत में हो रहे चुनाव हमारा आंतरिक मामला है। अतंकवाद के सबसे बड़े प्रायोजकों का हस्तक्षेप भारत बर्दाश्त नहीं करेगा। https://t.co/gjAQpOBAP0
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 25, 2024
I've told you, not only Rahul Gandhi but Arvind Kejriwal has got massive support in Pakistan.
सिर्फ राहुल गांधी ही नहीं, अरविंद केजरीवाल को भी पाकिस्तान में भारी समर्थन है। pic.twitter.com/o0hOfN3xDz— Kiren Rijiju (@KirenRijiju) May 25, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!