Vijay Sethupathi 50 titled as Maharaja: సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి హీరోగా మారి మక్కల్ సెల్వన్ అనే పేరు సంపాదించాడు విజయ్ సేతుపతి. తన సహజ నటనతో కేవలం తమిళంలోనే కాదు తెలుగులో సైతం ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సేతుపతి ఒక పక్క హీరోగా మరోపక్క విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రాలు చేస్తూ ప�