Home
Arrest
Arrest News
-
Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
Fake gang: రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ.. ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. -
Star Cricketer Wife: స్టార్ క్రికెటర్ భార్యకు చేదు అనుభవం.. వెంటపడి వేధించిన యువకులు
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ నితీష్ రాణా భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును ఇద్దరు యువకులు బైక్‌పై వెంటాడారు. కారుకు పదే పదే అడ్డుపడ్డారు. సాచిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన రాత్రి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. -
TSPSC : టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
TSPSC : టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. -
Meerut Gang : ఏంట్రా ఇది.. పగలు సొరంగం.. రాత్రి దొంగతనం.. చివరికి సారీ అంటారు..
Meerut Gang : కొన్ని నెలలుగా మీరట్ నగరంలోని చాలా మంది స్వర్ణకారుల బంగారం, వెండి దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయి. నాలుగు చోరీ కేసుల్లో దొంగలు గేటు పగులగొట్టి, షట్టర్లు పగులగొట్టి, గోడలోంచి లోపలికి ప్రవేశించలేదు. -
Viral : వీడి కక్కుర్తి పాడుగాను.. రెండేళ్లుగా పెంపుడు కుక్కపై అత్యాచారం
Viral : తన ఇంట్లో పెంపుడు కుక్కపై రెండేళ్లుగా అత్యాచారం చేసినందుకు 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సోనార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహతి పయరబాగన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Theft in Own House : సొంతింటికే కన్నం వేశాడు.. కారం చల్లి కప్పి పుచ్చాలనుకున్నాడు.. కానీ
Theft in Own House : స్నేహితుల సహకారంతో సొంత ఇంట్లోనే ఓ యువకుడు దోపిడీకి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం కలుగకుండా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కారం పొడి కప్పి పుచ్చాలనుకున్నాడు. -
Shocking Incident : 20ఏళ్లప్పుడు దొంగతనం చేసి.. 60ఏళ్లకు అరెస్టయ్యారు
Shocking Incident : బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 49 ఏళ్ల తర్వాత రైలు చోరీ కేసులో ఇద్దరు నిందితులను రైల్వే సెక్యూరిటీ పోలీసులు జైలుకు పంపారు. -
Marriage Fraud: కోరుకున్న పెళ్లాం దొరికింది అనుకున్నాడు.. పెళ్లాయ్యాక కానీ అర్థం కాలేదు..
Marriage Fraud: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి జంట వారి మనస్సులో సంతోషకరమైన ప్రపంచం ఊహించుకుంటారు. -
Thieves New Plan: తెలివిమారిన దొంగలు.. ఆశ పడ్డ మహిళలు.. చివరకు ఏమైందంటే ?
Thieves New Plan: పూణెలో నగలు దోచుకునేందుకు దొంగలు వేసిన కొత్త పథకం గురించి వింటే షాక్ అవుతారు. అయితే ఈ ఐదుగురు నిందితులను హడప్సర్ పోలీసులు పట్టుకున్నారు. -
Crime News: దారుణం.. తరగతి గదిలోనే ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
ఆడపిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా కామాంధులు తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. పాఠశాల ఆవరణలోనే 6వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!