Court Theft: గోవాలోని పనాజీలోని కోర్టు సాక్ష్యాధారాల గదిలో ఉంచిన డబ్బు, బంగారం దొంగిలించినందుకు ఒక న్యాయవాది అరెస్ట్ అయ్యాడు. ఫ్లాట్, కారు కొనేందుకు జడ్జీ చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోని డబ్బు, నగలను న్యాయవాది చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా దొంగతనాన్ని గుర్తించారు పోలీసులు.
అపరిచిత వ్యక్తి తన ఇంట్లోకి చొరబడినప్పుడు తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టానని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అన్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి నివాసానికి వెళ్లారు.
Crime News:పలుకేసుల్లో నిందితుడిని విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకెళ్లే పోలీసులపై బాంబు వేసి పరాయ్యాడు.తిరిగి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతగాడి కోసం గాలింపే చేపట్టారు.
Violation of Law : చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. నివాసం, ఉపాధి, సరిహద్దు చట్టాలను ఉల్లంఘించినందుకు సౌదీ అరేబియాలో వారం రోజుల్లో 15,328 మందిని అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ శివాలలో రేవ్ పార్టీ కలకలం రేపింది. పక్కాసమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాక్ తిన్నారు. 37 మంది గంజాయి మత్తులో ఉండడాన్ని గమనించారు. దీంతో 37 మందిని అదుపులో తీసుకున్నారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని చేస్తుండటంతో రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
గురువులు సరస్వతి స్వరూపం అంటారు. లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులు అయితే.. విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే.. ఆ గురువులు చెప్పే ప్రతిమాట జీవిత సత్యంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులకే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి స్థానంలో వున్న ఓ గురువు కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. హయత్ నగర్ లో గౌతమి గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఘటన మరువక ముందే ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. Read…