ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటే.. జీవితకాలంలో ఏర్పడే వ్యాధులకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే అలవరుచుకునే ఆహారా అలవాట్లతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతూనే ఉంటారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు…
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తాగే పానీయాలలో బ్లాక్ ముందు వరుసలో ఉంటుంది. బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. బ్లాక్‌టీ లో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) ఉంటాయి. దీని వలన శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతో పాటు.. పక్షవాతం రాకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి బ్లాక్ టీ సహాయపడుతుంది. అధికరక్తపోటు, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజు బ్లాక్ టీ…