మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను నిన్న వివాహం చేసుకున్నారు. ఇక పెళ్ళికి ముందు జరిగిన సంగీత్, ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన వేడుకల నుండి చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. తాజాగా అనుష్పల వివాహానికి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ కూడా హాజరైన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఈ సెలెబ్రిటీ దంపతులతో…