క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ కుమారుడు అర్జున్ టెండ్యూలర్‌కు ఇటీవల ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌తో అతడికి నిశ్చితార్థం అయింది. త్వరలోనే అర్జున్, సానియాలు వివాహం చేసుకోనున్నారు. అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలి మ్యాచ్‌ను ఆడిన అర్జున్.. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్స్ పడగొట్టిన అర్జున్.. బ్యాటింగ్‌లో 36 రన్స్ బాదాడు. Also Read: Karishma Sharma : రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన…
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సచిన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సైలెంట్ గా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అర్జున్ టెండూల్కర్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితులు నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఘాయ్ కుటుంబం ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపార కుటుంబం. వారు ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్…