HIT-3 : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్-3 ప్రమోషన్ల జోరు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే1న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఇప్పటికే నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి నడుమ వచ్చే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా న�