టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్ అనుభవాన్ని బయట పెట్టింది. తన తొలి రోజుల్లో కొన్ని సినిమా యూనిట్‌లు ఎలా ఒత్తిడులు తెస్తాయో, ఒక హీరోయిన్‌గా తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆమె నిజాయితీగా షేర్ చేసింది. చాందిని మాట్లాడుతూ.. “కథ చెప్పినప్పుడు అసలు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. నేను కూడా ఓ కొత్త అమ్మాయి.. అది నా రెండో సినిమా టైమ్.…