Sandeep Reddy Vanga: షాహిద్ కపూర్ కెరీర్‌లో అతిపెద్ద సినిమాల్లో "కబీర్ సింగ్" ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. 2017లో వచ్చిన తెలుగు సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి"కి హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా, సాక్‌నిల్‌క్ లెక్కల ప్రకారం బాక్సాఫీస్ వద్ద రూ.275 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియదు.…