Home
Ari
Ari News
-
Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ?
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్‌లతో అందరినీ అలరిస్తూ ఉంటారు. జాక్వెలిన్ చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక జాక్వెలిన్ త్వరలో వి. జయశంకర్ దర్శకత్వం వహించే మహిళా ప్రధాన చిత్రంలో నటించవచ్చని తెలుస్తోంది. దర్శకుడు జయ శంకర్ గతంలో ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను వివరించారని సమాచారం. జాక్వెలిన్‌కు… -
Ari: ‘అరి’.. రిలీజ్ అయ్యేనా?
సినిమా పరిశ్రమ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించి, అలా సులభంగా థియేటర్లలోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం సంవత్సరాల తరబడి ల్యాబ్‌లోనే ఆగిపోతాయి. అయితే, వీటిలో కొన్ని సినిమాలు సరైన కంటెంట్ లేక ఆగిపోతే, మరికొన్ని మాత్రం ప్రత్యేకమైన కథాంశం, ఎవరూ ఇంతవరకు టచ్ చేయని విషయాలు, ట్రెండింగ్ అంశాలు ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఇలాంటి చిత్రాల్లో ఒకటే ‘అరి’. ‘పేపర్ బాయ్’… -
Ari Movie : విడుదలకు ముందే సినిమా చూపిస్తున్నారు!
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయ శంకర్ దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా కొంత మంది కోసం ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించి భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని అన్నారు.… -
Tollywood: దేవుళ్ళ చుట్టూ సినీ ఇండస్ట్రీ.. ఇప్పుడిదే ట్రెండు గురూ!
Tollywood movies Based on Gods are Trend now : మాములుగా సినీ పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఇండస్ట్రీ అంతా దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాలనే సినిమాలుగా తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ఇతిహాసాలకు నేటి జీవితాలను కనెక్ట్ చేస్తూ చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దేవుడ్ని తెరపై అలా… -
Ari: ఇస్కాన్ ప్రశంసలు అందుకున్న ‘అరి’
కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే ‘అరి’ సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘అరి ‘. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో… -
ARI Trailer: అరిషడ్వర్గాల నేపథ్యంలో ‘అరి’… విడుదలైన ట్రైలర్!
ఆర్. వి. రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ”కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2” చిత్రాలతో ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ గమనిస్తే, అరిషడ్వర్గాలను జయించిన వారే మహనీయులు…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!