‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో మన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుందనే విషయం తెలియగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో గోల్డెన్ వర్డ్స్ తో ఇన్స్క్రైబ్ చెయ్యాల్సినంత గొప్పది. ఈ అవార్డ్స్ లోనే “బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో” కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా నామినేట్ అయ్యింది. అయితే ఈ అవార్డ్ ని ఆర్ ఆర్ ఆర్ సినిమా జస్ట్…