“అర్ధశతాబ్దం” చిత్రం నుంచి తాజాగా “మెరిసెలే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తమిళ ముద్దుగుమ్మ ఈ సాంగ్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల్ పెళ్లి నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. శంకర్ మహదేవన్ ఈ సాంగ్ ను ఆలపించగా… రెహమాన్ లిరిక్స్ అందించారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర…