Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై…