ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. అటవీ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇచ్చింది..
ఏపీ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల గ్రూప్స్ కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది… ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది… ఈ సారి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ… 92 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది… ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం… అక్టోబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆ పోస్టులకు అన్ని అర్హతలు కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు…
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీపీఎస్సీ.. ఈ నెల 28 నుంచి 30 వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరగనుండగా.. పరీక్షల నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా.. ఓటీపీఆర్‌లో వచ్చే యూజర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.…