ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను చెప్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది..ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అర్హతలు,…