ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది… ఈ సారి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ… 92 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం