ల్యాప్టాప్ కొనేందుకు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉందా.. అయితే యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. యాపిల్ మ్యాక్ బుక్ (Apple MacBook)ని తక్కువ ధరకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. M1 చిప్‌సెట్‌తో కూడిన మోడల్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ. 31,000 డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ. 5,000 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. అదేవిధంగా.. M2 చిప్‌సెట్‌తో కూడిన మ్యాక్‌బుక్ మోడల్…