Apple: జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన�
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్‌లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి �
iPhone 16 : తాజాగా వెలుబడిన నివేదిక ప్రకారం.., ఐఫోన్ బ్యాటరీలను సులభంగా భర్తీ చేయగల కొత్త సాంకేతికతను ఆపిల్ అభివృద్ధి చేయబోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుపై రాబోయే యూరోపియన్ యూనియన్ నిబంధనలను పాటించడానికి కంపెనీ సిద్ధమవుతున్నందున ఈ చర్య తీసుకోనుంది ఆపిల్. ” ఎలక్ట్రికల్లీ ఇండ్యూస్డ్ అడ్హెసివ్ డ
మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు
కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం అనేక ప్రతిపక్ష నాయకులు చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. యాపిల్ నుంచి తమకు హెచ్చరిక సందేశాలు వచ్చాయని, వారు తమ ఐఫోన్‌లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న “స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్స్” లక్ష్యంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఫోన్ లేని ప్రపంచాన్ని ప్రస్తుతం మనం ఊహించుకోలేం. మనకి ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్ కావాల్సిందే. అది మన జీవితంలో భాగమయిపోయింది. కొంతమంది అయితే తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఆఖరికి బాత్రూంకు వెళ్లినప్పుడు కూడా మొబైల్ వదలరు. మరి కొందరైతే ఫోన్ లో ఛార్జింగ్ లేకుండా మొత్తం వాడేసి ఆఖరిక�
Apple Company: iPhoneలో ‘ఐ’ అంటే ఏమిటని అడిగితే చెప్పటానికేమీలేదు. ఎందుకంటే.. అదొక యాపిల్ కంపెనీ ఫోన్ మోడల్ పేరు మాత్రమే. కానీ.. భవిష్యత్తులో ఐఫోన్ అంటే ఇండియా ఫోన్ అని చెప్పుకునే రోజులు రానున్నాయనిపిస్తోంది. 2027వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాడుకునే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుకానుండటమే �
Theft In Apple Company: తిన్నంటికే కన్నం వేయడం అంటే ఇదేనేమో.. అన్నం పెట్టిన కంపెనీకే సున్నం వేయాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. పనిచేస్తున్న కంపెనీలోనే రూ.140కోట్లు కొట్టేసి ఝలక్ ఇచ్చాడు.