ఏపీ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ పశుసంవర్ధక శాఖలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 1896 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ ఉద్యోగాల గురించి పూర్తివివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య..1896 పోస్టులు జిల్లాల వారీగా.. అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్ కడప-210, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34.. అర్హతలు.. పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ) లేదా…