Home
Ap News
Ap News News
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడి రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రయాణంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా… -
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
ఆర్టీఐ చట్టం దుర్వినియోగానికి పాల్పడుతున్న పల్నాడు జిల్లా వెల్పూరుకు చెందిన యడ్ల భద్రయ్యపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీవ్ర చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఆర్టీఐ దరఖాస్తులు, 300కు పైగా రెండో అప్పీళ్లు వేసిన ఆయనపై పునరావృత దరఖాస్తులు, అప్పీళ్లపై కమిషన్ పూర్తి నిషేధం విధించింది. ఇప్పటికే సమాచారం అందించిన అంశాలపై మళ్లీ దరఖాస్తులు చేయవద్దని స్పష్టం చేసింది. సమాచారంలో ఎలాంటి లోపం లేకపోయినా, పదేపదే రికార్డుల పరిశీలనకు తేదీలు కోరుతున్నట్లు కమిషన్ గుర్తించింది. అలాగే,… -
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ప్రతిష్టాత్మకమైన ‘జల్ జీవన్ మిషన్’ , ‘అమరజీవి జలధార’ కార్యక్రమాలకు ఇద్దరు నేతలు కలిసి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సుమారు రూ. 30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు… -
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో (2019-24) కేవలం 850 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏకంగా 9 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే సుమారు… -
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
OTR: గోదావరి జిల్లాల ఆక్వా రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం తమను గిల్లి జోల పాడుతున్నట్టు ఫీలవుతున్నారా? ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ఆ అసహనంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోయే ఛాన్స్ ఉందా? రొయ్య రైతుల తాజా ఆలోచనలేంటి? కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాష్ట్రానికే కాదు… దేశానికే ఆదాయం తెచ్చి పెడుతున్నామంటూ నిన్న మొన్నటి వరకు మీసం మెలేసిన ఆక్వా రైతుల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారుతోందన్న… -
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
వచ్చే ఎన్నికలలో పోటీ కోసం ఆ కేంద్ర మాజీ మంత్రి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? జిల్లా అధ్యక్షురాలి హోదాలో పరిచయాలు పెంచుకుంటున్నారా? కేవలం తనకే కాదు… భర్తకు కూడా టిక్కెట్ కావాలంటూ టీడీపీ అధిష్టానానికి ఫ్యామిలీ ప్యాక్ ప్రపోజల్ పెట్టబోతున్నారా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆమె ప్లాన్స్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పనబాక లక్ష్మి.. దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా నడిచినప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకురాలు. కేంద్ర మంత్రిగా కూడా… -
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంకుల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న రోజుల్లో బంకుల్లో యూపీఐ పేమెంట్లకు పూర్తిగా గుడ్‌బై చెప్పి, కేవలం నగదు చెల్లింపులకే మొగ్గు చూపాలనే యోచనలో ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ఉంది. డిజిటల్ లావాదేవీల వల్ల క్షేత్రస్థాయిలో వినియోగదారులతో ఎదురవుతున్న వివిధ రకాల ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర డీజీపీని కలవనున్నారు.… -
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో భారీఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. ఈ విడతలో విశాఖ నగర పరిధిలోని సుమారు 25,880 పేద కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల స్థలాలు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను… -
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎనిమిదో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ ముఖ్యమైన సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల విభాగాధిపతులు హాజరుకానున్నారు. గతంలో నిర్వహించిన ఏడో కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రెండు రోజుల… -
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!