ఆంధ్రప్రదేశ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా పరీక్షకు 42,928 మంది మాత్రమే విద్యార్ధుల హాజరయ్యారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ క్యాంపస్ లలో బాలికలకు 9,750