Home
Ap Education News
Ap Education News News
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
AP: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న వేలాది మంది పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారమే ప్రాధాన్యంగా డైట్ చార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. పెంచిన ఈ కొత్త చార్జీలు తక్షణమే (నేటి నుంచే) అమల్లోకి రానున్నాయి. కేవలం డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా, విద్యార్థుల కడుపునిండా నాణ్యమైన, బలవర్ధకమైన భోజనం… -
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ‘డీఎస్సీ 2.0’ నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ, యూనివర్సిటీల్లో నియామకాలు,… -
AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
AP PECET 2026 Results: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET)-2026 ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శారీరక విద్య మరియు క్రీడల రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శారీరక విద్య మరియు క్రీడల రంగంలో తదుపరి అడుగు వేసిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్… భవిష్యత్… -
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
YS Jagan: డీఎస్సీ నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అభ్యర్థులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేసే అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడమే కాకుండా లీగల్ ఖర్చులన్నింటినీ పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. అభ్యర్థులతో సమావేశమైన జగన్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని… -
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
DSC Candidates: డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియామకాల్లో చోటుచేసుకున్న లోపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించినప్పటికీ తమకు ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు, మెరిట్ ఉన్నప్పటికీ పోస్టులు ఇవ్వకుండా తమను పక్కన పెట్టారని ఆరోపించారు.… -
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సంబంధించి రెండు కీలకమైన ప్రకటనలు చేసింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన టైమ్‌టేబుల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచే కాలేజీలు తెరవాల్సి ఉంది. అయితే, జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుండటంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేసవి సెలవులను మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు జూన్ 6వ… -
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
School Holidays: వచ్చే 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవులు ఉండనున్నాయి. అదనంగా ఐదు ఐచ్ఛిక సెలవులు, స్థానిక పండుగలు మరియు జాతరల కోసం మూడు స్థానిక సెలవులు కూడా ఇవ్వనున్నారు. విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. ఈ క్యాలెండర్ రూపకల్పనకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలను విద్యాశాఖ స్వీకరించింది.… -
AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. ఈసారి 96.02 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాయి. ప్రభుత్వ పరిధిలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్న గురుకులాల్లో ఎంజేపీ సంస్థలు అగ్రస్థానంలో నిలవడం విశేషం. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా, నరవాడ ఎంజేపీ పాఠశాలకు చెందిన విద్యార్థులు 596, 593 మార్కులు సాధించి విశిష్ట ఫలితాలు నమోదు చేశారు. మొత్తం 100… -
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
AP SSC Supplementary Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి.. అయితే, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఊరటనిస్తూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావడానికి ఈ అవకాశం ఉపయోగపడనుంది. అధికారుల ప్రకటన ప్రకారం, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు… -
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల కానున్నాయి.. టెన్త్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ రోజు 11 గంటలకు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి. Read Also: Rohit Sharma…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!