మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు అనుష్పల వివాహం ఆమె ప్రియుడితో నిన్న అట్టహాసంగా జరిగింది. ఉపాసన కామినేని చెల్లెలు అనుష్పల వివాహం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిన్న అర్మాన్ ఇబ్రహీంతో జరిగింది. అనుష్పాల, అర్మాన్‌ల వివాహానికి ముందు జరిగిన ఫంక్షన్‌ల నుండి బయటకు వచ్చిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సెలబ్రిటీ జంట రామ్ చరణ్, ఉపాసన కుటుంబం రాయల్ లుక్ లో అదిరిపోయేలా కన్పించింది. Read Also : సూర్య…