Virat Kohli-Anushka: విరాట్ కోహ్లీ, అనుష్క కిస్‌లు.. వీడియో వైరల్!
- ఐపీఎల్ 2025లో చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత విజయం
- క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ
- విరాట్ కోహ్లీ, అనుష్క కిస్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్ శర్మ (85 నాటౌట్) , విరాట్ కోహ్లీ (54)లు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ టాప్-2లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో స్థానం కోసం క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో బెంగళూరు తలపడనుంది.
లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుతమైన విజయం సాధించడం, టాప్ 2లో స్థానం దక్కడంతో ఆర్‌సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ ఖుషీ అయ్యాడు. మైదానంలో తన ఆనందాన్ని సతీమణి అనుష్క శర్మతో పంచుకున్నాడు. గ్యాలరీలో ఉన్న అనుష్కకు విరాట్ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. అందుకు బదులుగా అనుష్క కూడా ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగళూరుకు టాప్ 2లో స్థానం దక్కడంతో ఆర్‌సీబీ ఫాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు. స్టేడియంలో ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
Also Read: Jagtial Court: కానిస్టేబుల్ కండ్లుగప్పి.. రిమాండ్ ఖైదీ పరారు!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచులలో కోహ్లీ 600 పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదవ స్థానంలో (602) ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్ వరుసగా 679, 649 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (640) మూడవ స్థానంలో ఉన్నాడు. లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ (627) నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.
I Hope When love finds me, it looks like this 🥰 ANUSHKA SHARMA 💞 VIRAT KOHLI 🥰
(Credit : @IPL)#RCBvsLSG pic.twitter.com/wojK0PIthX
— Kriti Sharma (@Kriti_Sharma01) May 27, 2025
Virat Kohli give flying kiss to Anushka Sharma! 🤗🤩😍
– What a moment! ❤️#RCBvsLSG #LSGvsRCB #LSGvRCB #Qualifier1 #ViratKohli #Jiteshsharma #AnushkaSharma pic.twitter.com/EFDaMTbZSC
— Avanish Kumar (@avanishkumar_01) May 27, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!