దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ‘కూ’ యాప్ లో చేరిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ కు ప్రత్యామ్యాయంగా వచ్చిన ఈ యాప్ లో ఇప్పుడిప్పుడే తారలతో పాటుగా అభిమానులు కూడా జాయిన్ అవుతున్నారు. అయితే స్వీటీ మిగితా సోషల్ నెట్వర్క్ లో పెద్దగా యాక్టీవ్ గా ఉన్నది లేదు. కానీ ‘కూ’ లో మాత్రం తెగ జోరు చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ‘కూ’ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల…