మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ నటించిన '18 పేజీస్' మూవీ ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వారమే అంటే 29వ తేదీ అనుపమా నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'బట్టర్ ఫ్లై' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Nikhil: కుర్ర హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ‘DJ టిల్లు’. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘DJ టిల్లు’ ఊహించని హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఏ టైంలో సీక్వెల్ అనౌన్స్ చేశారో తెలియదు కానీ ‘DJ టిల్లు 2’కి కష్టాలు మాత్రం తప్పట్లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం…
Dj Tillu 2: డీజే తిళ్ళు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ స్టార్ స్టేటస్ తోనే క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేయడం మానేసి తనకు పేరుతెచ్చిపెట్టిన డీజే తిళ్ళు 2 ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు తానే మాటలు అందిస్తున్నాడు.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '18 పేజీస్' మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీనిలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. అందరూ గర్వపడేలా ఒక చిన్న సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టి వంద కోట్ల క్లబ్ లో జాయిన్ చేశాడు.