IRS Officer Gender Changed : హైదరాబాద్‌లో నియమితులైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మహిళా అధికారి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. లింగ మార్పిడి తర్వాత ఆమె తన పేరును కూడా మార్చుకుంది. అతను ఇప్పుడు తన పేరును ఎమ్. అనసూయ నుండి అనుకతిర్ సూర్య. ఎమ్ గా మార్చుకున్నాడు. దీంతో పాటు ఇక నుంచి ప్రభుత్వ పత్రాలన్నింటిలో అతని పేరు అనుకతిర్ సూర్య. ఎమ్ అని పిలవబడుతుంది. ప్రభుత్వం ఆమోదించిన తన పేరును మార్చాలని ఆయన…