చీమలు ఈ ప్రకృతిలో ఒక భాగం. భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.. భారీగా ఉండే చీమల సంఖ్య ఎంత అంటే చెప్పడం అసాధ్యమే. గుట్టలు గుట్టలుగా ఉండే వాటి సంఖ్యను లెక్కకట్టడం సులభమేమీ కాదు. కానీ హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ సాహసం చేశారు.