మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య తెలుగులో కూడా నటించిన జోజు జార్జ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గత ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన ‘ఆంటోని’ చిత్రంలో జోజు జార్జ్, కళ్యాణీ ప్రియదర్శన్ నటన గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి. ఇక ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని…
Joshiy -Joju George ‘Antony’ Teaser to be Unveiled on October 19th : పలు మలయాళ సినిమాలతో జోజు జార్జ్ తెలుగు వారికి సైతం దగ్గరయ్యాడు. నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయన చేసిన పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో ఆంటోని అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం,…